Central Govt JobsAP Govt JobsTG Govt Jobs

రైల్వే లో 17,727 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | RRB Section Officer Recruitment 2024 | Latest RRB Jobs Notification in Telugu

RRB Section Officer Recruitment 2024 | Latest RRB Notification 2024 :

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రభుత్వ సంస్థ అయిన SSC నుండి 17,727 పోస్టులతో ఉద్యోగాల భర్తీ కొరకు RRB Section Officer Recruitment 2024 విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Multiple ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

TELEGRAM GROUP: CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్:రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
జాబ్ రోల్  :వివిధ రకాల ఉద్యోగాలు (Multiple Positions)
మొత్తం ఖాళీలు :17,727
విద్య అర్హత:ఎధైన డిగ్రీ
వయసు:18 – 27
జీతం :30,000/-
అప్లై చివరి తేదీ :24 July 2024

Latest RRB Section Officer Notification Full Details in Telugu :

ఆర్గనైజేషన్ వివరాలు :

  • ఆర్గనైజేషన్ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి విడుదల చేశారు.  
  • ఆర్గనైజేషన్ గురించి : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారత రైల్వేలో వివిధ పదవుల కోసం సిబ్బందిని నియమించేందుకు ఏర్పాటు చేసిన బోర్డు. ఇది స్టేషన్ మాస్టర్లు, క్లర్కులు, టికెట్ కలెక్టర్లు, ఇంజనీర్లు వంటి విభిన్న పాత్రల కోసం అభ్యర్థులను ఎంపిక చేయడానికి పరీక్షలు మరియు ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఈ నియామక ప్రక్రియలో సాధారణంగా లిఖిత పరీక్షలు, నైపుణ్య పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు ఉంటాయి, తద్వారా అభ్యర్థులు అవసరమైన అర్హతలు మరియు నైపుణ్యాలను కలిగి ఉన్నారని నిర్ధారించవచ్చు.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా 17,727 పోస్టులతో RRB Section Officer లో వివిధ రకాల ఉద్యోగాల విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  నేషనల్ లెవెల్ లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి సంబందించి  ₹100/- Online ద్వారా చెల్లించి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి.  SC,ST లకు ఎటువంటి ఫీజు అవసరం లేదు.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. దీనితోపాటుగా SC, ST లకు 5 Years , OBC లకు 3 Years Age Relaxation ఉంటుంది.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి మీరు వీధుల్లో చేరగానే  ₹ 30,000/- వరకు జీతం ఇస్తారు.

విద్యా అర్హత :

  • ఈ ఉద్యోగాలకి సంబందిత కోర్సులో ఎధైన డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.

ఇతర వివరాలు  :

  • ఈ ఉద్యోగాలకి ప్రభుత్వ సంస్థ అయిన SSC నుండి 17,727 పోస్టులతో ఉద్యోగాల భర్తీ కొరకు RRB Section Officer Recruitment 2024 విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Multiple ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకి సంబందించి Online లో CBT విధానంలో పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఉత్తీర్ణత సాదించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం అయితే ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  • ప్రారంభ తేదీ  : 24 June 2024
  • చివరి తేదీ      : 24 July 2024
  • పరీక్ష తేదీ      : ఈ ఉద్యోగాలకి సంబందించి Online లో CBT విధానంలో పరీక్ష పెట్టడం జరుగుతుంది.
    • Tier – 1 Exam Date : Sep to Oct 2024
    • Tier – 2 Exam Date : Dec 2024

ఎలా అప్లై చేయాలి :

  • అప్లై చేయడానికి Online లో ఈ సంస్థ కి సంబంచింది అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది .
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Interview నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

    Notification PDF : CLICK HERE

      Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *