Central Govt JobsAP Govt JobsTG Govt Jobs

స్టాఫ్ సేలెక్షన్కమిషన్ నుండి భారీ నోటిఫికేషన్ | SSC CGL 2024 | SSC CGL Notification 2024

Staff Selection Commission notification 2024 | SSC CGL 2024

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు Staff Selection Commission నుండి ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  నోటిఫికేషన్ ద్వారా SSC CGL 2024 రిక్రూట్మెంట్ కి సంబందిచిన విభాగంలొ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

TELEGRAM GROUP: CLICK HERE

SSC CGL Notification 2024 Overview

ఆర్గనైజేషన్  :స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
మొత్తం ఖాళీలు : 17727
జాబ్ రోల్  :వివిధ రకాల ఉధ్యోగాలు
( Multiple positions)
విద్య అర్హత :ఎధైన Bachelor’s Degree
పరీక్ష విధానం :కంప్యూటర్ ఆధారిత పరీక్ష
వయసు :18 నుండి 32
లొకేషన్ :నేషనల్ లెవెల్
అప్లై చివరి తేదీ :24 July 2024

SSC CGL Notification 2024 Full Details in Telugu

ఆర్గనైజేషన్ వివరాలు :

  • ఆర్గనైజేషన్ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి విడుదల చేశారు.        
  • ఆర్గనైజేషన్ గురించి : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) అనేది భారత ప్రభుత్వ విభాగాల మరియు కార్యాలయాలలో వివిధ నాన్-గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. SSC ద్వారా వివిధ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది, వాటిలో కొన్ని ప్రధానమైనవి: 1)SSC CGL (Combined Graduate Level Exam) – గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు. 2)SSC CHSL (Combined Higher Secondary Level Exam) – 10+2 లేదా అంతకంటే ఎక్కువ చదువు పూర్తి చేసిన అభ్యర్థులకు. 3)SSC MTS (Multi-Tasking Staff Exam) – 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు. 4)SSC JE (Junior Engineer Exam) – ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17,727 పోస్టులతో SSC CGL ki సంబందించిన విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  నేషనల్ లెవెల్ లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి  100/- ఫీజు చెల్లించి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. SC,ST లకు ఎటువంటి ఫీజు లేదు.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 నుండి 32 వయసు ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. వయసు ఆగష్టు 01 2024 నుండి లెక్కించబడుతుంది.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి మీరు వీధుల్లో చేరగానే కనీస వేతనం 60,000/- వరకు జీతం ఇస్తారు.

అర్హత :

  • ఈ ఉద్యోగాలకి సంబందిత కోర్సులో ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.

ఇతర వివరాలు :

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక SSC CGL 2024 నోటిఫికేషన్‌ నుండి SSC CGL పోస్టుల పేరు, ఖాళీలు, జీతం మరియు సంబంధిత వయోపరిమితిని విడుదల చేసింది. ఈ అధికారిక నోటిఫికేషన్‌లో కింది SSC CGL పోస్టులను విడుదల చేసింది:
  • SSC CGL పోస్టులు క్రింది మూడు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి:
    • గ్రూప్ ‘బి’ గెజిటెడ్
    • గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్
    • గ్రూప్ ‘సి’

ఎంపిక విధానం :

  • SSC CGL 2024 ఉద్యోగాలకి సంబందించి ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లో కూడా అందుబాటులో ఉంచబడింది, దరఖాస్తు గడువు జూలై 24, 2024 లోపు Online లో Apply చేయవలసిఉంటుంది. ఆగస్టు 10 మరియు 11 తేదీల్లో అప్లికేషన్ దిద్దుబాటు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL 2024 టైర్ 1 పరీక్షను సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహిస్తుంది, ప్రతి అభ్యర్థి పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డ్‌లు విడుదల చేయబడతాయి. టైర్ 2 పరీక్ష డిసెంబర్ 2024లో జరుగుతుందని భావిస్తున్నారు. టైర్ 1 మరియు టైర్ 2 పరీక్షలు రెండూ కంప్యూటర్ ఆధారితమైనవి మరియు నిర్దేశిత పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడతాయి. ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటెర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

ముఖ్య తేదీలు :

  • ప్రారంభ తేదీ  : 24 June 2024
  • చివరి తేదీ      : 24 July 2024
  • పరీక్ష తేదీ      : ఈ ఉద్యోగాలకి టైర్ 1 పరీక్షను సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించడం జరుగుతుంది.టైర్ 2 పరీక్ష డిసెంబర్ 2024లో జరుగుతుందని భావిస్తున్నారు.

ఎలా అప్లై చేయాలి :

  • SSC CGL 2024 ఉద్యోగాలకి సంబందించి ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లో కూడా అందుబాటులో ఉంచబడింది, మరియు అప్లై లింక్ కింద కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు గడువు జూలై 24, 2024 లోపు Online లో Apply చేయవలసిఉంటుంది. ఆగస్టు 10 మరియు 11 తేదీల్లో అప్లికేషన్ దిద్దుబాటు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Tier-1, Tier-2 మరియు Interview నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

    Notification PDF : CLICK HERE

     Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *