Central Govt JobsAP Govt JobsTG Govt Jobs

30 వేలకు పైగా పోస్టల్ జాబ్స్ కి 10th అర్హతతో నోటిఫికేషన్ | Postal GDS Notification 2024 | Latest Postal Jobs 2024

Postal GDS Notification 2024

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రముఖ కేంద్ర సంస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  నోటిఫికేషన్ ద్వారా 30,000 పైగా ఉద్యోగాలను భర్తీ కొరకు Postal GDS Notification విడుదల చేశారు.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP: CLICK HERE

Latest Postal Jobs 2024 Overview

ఆర్గనైజేషన్  :ఇండియన్ పోస్టల్ (Indian Postal)
ఖాళీలు  :30,000
విద్య అర్హత :10th pass
జీతం :25,000
వయసు :18 – 35 సంవత్సరాలు
అప్లై చివరి తేదీ :15 August 2024

Latest Postal Notification 2024 Full Details in Telugu

ఆర్గనైజేషన్ వివరాలు :

  • ఆర్గనైజేషన్ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ (Indian Postal Department) నుండి విడుదల చేశారు.        
  • ఆర్గనైజేషన్ గురించి : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ప్రముఖ భారతీయ కేంద్ర సంస్థ మరియు తపాలా సేవలను అంధిస్తుంది.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ నోటిఫికేషన్ ద్వారా 30,000 పోస్టులతో GDS పోస్టులకి సంబందించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  భారతదేశ మొత్తం లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి SC,ST  ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి సంబందించి 18 నుండి 35 మధ్యవయసు ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. దీనితోపాటుగా SC,ST లకు5 Years, OBC లకు 3 Years Age Relaxation ఉంటుంది.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి మీరు వీధుల్లో చేరగానే 25000/- వరకు జీతం ప్రభుత్వం వారు మీకు చేల్లిస్తారు.

అర్హత :

ఈ ప్రభుత్వ ఉధ్యోగాలకు మీరు Apply చేయాలి అంటే ,మీకు 10th pass అర్హత ఉంటే సరిపోతుంది.

ఎంపిక విధానం :

  • పొస్టల్ శాఖ నుండి విడుదల అయిన ఈ 30,000 ఉధ్యోగాలకి సంబందించిన నోటిఫికేషన్ పొస్టల్ శాఖ వారు official గా విడుదల చేస్తారు. దీనిలో భాగం గా మీకు ఎలాంటి పరీక్ష పెట్టకుండా మీకు 10th లో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ గా selection చేసి ఎంపిక చేస్తారు.
  • పొస్టల్ డిపార్ట్మెంట్ లో 30,000 పోస్టులను భర్తీ చేసేందుకు ఎప్పుడే ఒక నోటిస్ అఫిషియల్ గా వారి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. దీనికి 10th pass అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంభందించిన ముఖ్యమైన తేదీలను వెల్లడించలేదు. అతి త్వరలోనే ఏ సంస్థ వారు మీకు దీని అప్లై డేట్స్ వెల్లడిస్తారు.

ముఖ్య తేదీలు :

  • ప్రారంభ తేదీ  : ఈ పోస్టల్ GDS Notification 2024 కి సంబంధించి 15 July 2024 నుండి
  • చివరి తేదీ     : 15 August 2024 వరకు ఛాన్స్ ఉంది.
  • పరీక్ష తేదీ      : ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష తేదీ లేదు . కేవలం మెరిట్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.

ఎలా అప్లై చేయాలి :

  • ఈ ప్రభుత్వ ఉధ్యోగాలకి అప్లై చేయడానికి Online లో ఆర్గనైజేషన్ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది .
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెసి, మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Official Notice : CLICK HERE

Notification PDF : CLICK HERE

Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *