Private Jobs

NXT wave కంపెనీ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల ఎంపిక | Latest NXT wave Recruitment 2024 | NXT wave Jobs in Telugu

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు NXT wave కంపెనీ లొ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  కంపెనీ లొ Associates విభాగంలొ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

TELEGRAM GROUP: CLICK HERE

Latest NXT wave Recruitment 2024 | NXT wave Jobs in Telugu

Latest NXT wave Recruitment Overview

కంపెనీ పేరు  :NXT wave
జాబ్ రోల్  :అసోసియేట్ (Associate )
విద్య అర్హత :Any Degree
బ్యాచ్ :Recent Batches
అనుభవం :Fresher’s/Experience
జీతం :Up to 3 – 8 LPA
లొకేషన్ :ఇంటి వద్ద నుండి (Work From Home)
అప్లై చివరి తేదీ :ASAP

Latest NXT wave Recruitment Jobs Full Details in Telugu

కంపెనీ వివరాలు :

  • కంపెనీ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు NXT wave కంపెనీ నుండి విడుదల చేశారు.        
  • కంపెనీ గురించి : NXT Wave అనేది హైదరాబాద్లో స్థాపించబడిన ఒక ప్రముఖ ఎడుటెక్ సంస్థ. ఇది విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు మరియు ఉపాధ్యాయ వృత్తి పట్ల శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా, NXT Wave సంస్థ 4.0 టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది, ఉదాహరణకు డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మరియు కృత్రిమ మేథస్సు (AI) వంటి కోర్సులను అందిస్తుంది.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా Associates విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఫ్రెషెర్స్ మరియు అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  ఇంటి నుండి పని చేసుకొనే విధంగ (Work From Home) ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి  ఎటువంటి ఫీజు అవసరం లేదు.

వయసు :

  • 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అయితే Apply చేసుకోవచ్చు.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి 3 – 8 LPA వరకు అయితే జీతం ఇస్తారు.

అర్హత :

  • ఈ ఉద్యోగాలకి సంబందిత కోర్సులో ఎధైన డిగ్రీ (Any Degree) విద్యార్హత ఉంటే సరిపోతుంది.

మరిన్ని ఉద్యోగాలు :

ప్రత్యేక నైపుణ్యాలు :

  • మాతృభాష (తెలుగు/తమిళం/హిందీ)
  • ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉండటం అదనపు ప్రయోజనం.
  • అద్భుతమైన తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ ఎబిలిటీస్ మరియు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి.
  • అత్యంత అంకితభావంతో పనిచేసే వ్యక్తులు మరియు అత్యంత దృఢ సంకల్పంతో ఉంటారు.
  • అవకాశాలతో సులభంగా సత్సంబంధాలను ఏర్పరచుకోగల విశ్వసనీయ మరియు విశ్వసనీయ వ్యక్తులు. బలమైన సానుభూతి మరియు గొప్ప సహనం కలిగిన వ్యక్తులు.
  • సేల్స్ మైండ్‌సెట్, దాని కాబోయే అభ్యాసకులకు NxtWaves ఆఫర్‌లను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు ఆదాయ లక్ష్యాలను సాధించడానికి.
  • అన్ని సమయాలలో అత్యధిక స్థాయి కస్టమర్ సేవను అందించాలనే అభిరుచి.
  • EdTech డొమైన్‌తో అమ్మకాల అనుభవం అదనపు ప్రయోజనం.

ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది .

ముఖ్య తేదీలు :

  • ఈ ఉద్యోగాలకి సంభందించి ఎటువంటి ముఖ్య తేదీలు వెల్లడించలేదు.

ఎలా అప్లై చేయాలి :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి Online లో కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది .
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Interview నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

     Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *