Private Jobs

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో 8000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Latest SSC MTS Recruitment 2024 | Latest SSC MTS Notification in Telugu

Latest SSC MTS Recruitment 2024 :

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న వారికి Staff Selection Commission నుండి ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ SSC ద్వారా వివిధ రకాల ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates and Interview Tips కోసం మన Telegram and WhatsApp Channels లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

Latest SSC MTS Notification 2024 Overview :

ఆర్గనైజేషన్:స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
జాబ్ రోల్  :ఎం‌టి‌ఎస్ హవల్దార్ (MTS Havaldar)
మొత్తం ఖాళీలు :8000+
విద్య అర్హత:10th & ఎధైన డిగ్రీ
వయసు:18 – 27
జీతం :30,000/-
లొకేషన్ :నేషనల్ లెవెల్ (National Level)
అప్లై చివరి తేదీ :31 July 2024

Latest SSC MTS Notification 2024 Full Details in Telugu :

ఆర్గనైజేషన్ వివరాలు :

  • ఆర్గనైజేషన్ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి విడుదల చేశారు.  
  • ఆర్గనైజేషన్ గురించి : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission – SSC) భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నియామకాన్ని నిర్వహించే ఒక సంస్థ. SSC ప్రతి సంవత్సరం వివిధ పరీక్షలను నిర్వహిస్తుంది, వీటిలో SSC CGL, SSC CHSL, SSC MTS, SSC JE, SSC GD వంటి పరీక్షలు ముఖ్యమైనవిగా ఉంటాయి.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా 8326 కు పైగా పోస్టులతో MTS Havaldar మరియు Non-Teaching Staff విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  నేషనల్ లెవెల్ (National Level) లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి  ₹100/- ఫీజు చెల్లించి Online ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. SC, ST, PWD అభ్యర్డులకు ఎటువంటి ఫీజు అవసరం లేదు. payment చివరి తేదీ వచ్చేసి 01 Aug 2024 లోపు చెల్లించవలసి ఉంటుంది.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి 18 నుండి 27 మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి మీరు వీధుల్లో చేరగానే ప్రభుత్వం వారు మీకు  ₹ 30,000/- వరకు జీతం ఇస్తారు. Salary తో పాటు ఇతర అలవెన్సులు, అన్నీ రకాల బెనెఫిట్స్ మీరు పొందుతారు.

విద్యా అర్హత :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చెయ్యాలి అంటే 10th గాని, ఇంటర్ లేదా ఎధైన డిగ్రీ విద్యార్హత ఉంటే మిరు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోగలరు.

ఇతర వివరాలు  :

  • SSC గురించి ముఖ్యమైన విషయాలు:
    • స్థాపన: SSC 1975లో స్థాపించబడింది.
    • పరీక్షలు: SSC వివిధ స్థాయిలలో ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తుంది, వీటిలో గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులు ఉన్నాయి.
    • ప్రాధాన్యత: SSC పరీక్షలు రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయిలలో ప్రాధాన్యత కలిగి ఉంటాయి.
    • సిలబస్: ప్రతి పరీక్షకు సంబంధించిన సిలబస్ మరియు పరీక్ష విధానం విభిన్నంగా ఉంటుంది.
    • ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ వంటి పద్ధతుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • SSC పరీక్షలకి ఎలా సిద్ధమవ్వాలి:
    • సిలబస్‌ని అర్థం చేసుకోవడం: ప్రతి పరీక్షకు సంబంధించిన సిలబస్ మరియు పరీక్ష విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
    • అభ్యాసం: ప్రతిరోజూ సాధన చేయడం, మునుపటి ప్రశ్నాపత్రాలు మరియు మోడల్ ప్రశ్నాపత్రాలను పరీక్షించడం.
    • పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్: మంచి పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్‌ని ఉపయోగించడం.
    • మాక్ టెస్టులు: ఆన్‌లైన్ మాక్ టెస్టులు ఇవ్వడం, తద్వారా పరీక్ష సమయం మరియు విధానం గురించి అవగాహన కలిగి ఉండవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

Join Telegram Channel : Click Here

ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వారికి నోటిఫికేషన్ ఆధారంగా ఇచ్చిన తేదీలలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ ద్వారా జాబ్ లోకి సెలెక్ట్ అయితే చేసుకుంటారు.

ముఖ్య తేదీలు :

  • ప్రారంభ తేదీ  : 26 June 2024
  • చివరి తేదీ     : 31 July 2024
  • పరీక్ష తేదీ      : ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నా వారికి OCT – NOV 2024 లో Computer Based Examination నిర్వహించడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి SSC Official Website లో Online లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది .
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Computer Based Examination నిర్వహించి, Interview ద్వారా సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

    Notification PDF : CLICK HERE

     Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *