Private Jobs

Cyient కంపెనీ లో సైబర్ సెక్యూరిటి ఉద్యోగాలు | Latest Cyient Job Notifications 2024 | Cyient Jobs Recruitment 2024 Details

Cyient Jobs Recruitment Notification 2024 :

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు Cyient కంపెనీ లొ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  కంపెనీ లొ సైబర్ సెక్యూరిటి ఇంజనీర్ విభాగంలొ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

TELEGRAM GROUP: CLICK HERE

Cyient Recruitment Notification Overview :

కంపెనీ పేరు  :Cyient
జాబ్ రోల్  : సైబర్ సెక్యూరిటి ఇంజనీర్ (Cyber Security Engineer)
విద్య అర్హత :B.Tech / M.Tech / Any Degree
బ్యాచ్ :2023, 2024
అనుభవం :Fresher’s
జీతం :Best on Company
లొకేషన్ :తిరువనంత పురం (Kerala)
అప్లై చివరి తేదీ :ASAP

Cyient Recruitment Eligibility Criteria in Telugu :

కంపెనీ వివరాలు :

  • కంపెనీ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు Cyient కంపెనీ నుండి విడుదల చేశారు.        
  • కంపెనీ గురించి : సైయెంట్ (Cyient) అనేది భారతదేశానికి చెందిన ప్రముఖ మల్టినేషనల్ ఇంజనీరింగ్ మరియు ఐటి సర్వీసెస్ కంపెనీ.సైయెంట్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, డేటా అనలిటిక్స్ మరియు డిజిటల్ టెక్నాలజీ సేవలను అందిస్తుంది, సైయెంట్ అనేది తన కస్టమర్ల అవసరాలను పూర్ణంగా తీర్చడం మరియు అభివృద్ధి చెందే టెక్నాలజీలను సత్వరంగా స్వీకరించడం ద్వారా తనను తాను అభివృద్ధి పరుచుకుంటోంది.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా సైబర్ సెక్యూరిటి ఇంజనీర్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  తిరువనంత పురం లొకేషన్ లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి  ఎటువంటి ఫీజు అవసరం లేదు.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి కంపెనీ రూల్స్ ప్రకారం జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.

అర్హత :

  • ఈ ఉద్యోగాలకి సంబందిత కోర్సులో B.E / B.Tech / M.Tech / Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.

ప్రత్యేక నైపుణ్యాలు :

  • కనీసం ఒక ప్రోగ్రామింగ్ భాషలో ప్రావీణ్యం, ప్రాధాన్యంగా పైథాన్ లేదా సి.
  • మైక్రోసర్వీస్ ఆర్కిటెక్చర్ మరియు డాకర్ లేదా కుబెర్నెట్స్ వంటి కంటైనర్ టెక్నాలజీలతో హ్యాండ్-ఆన్ అనుభవం.
  • క్లౌడ్ భద్రతా పద్ధతులు మరియు ప్లాట్‌ఫారమ్‌లతో అనుభవం, ముఖ్యంగా AWS లేదా Azure.
  • DevSecOps
  • సైబర్ సెక్యూరిటీ టూల్స్ మరియు టెక్నాలజీలతో హ్యాండ్-ఆన్ అనుభవం.
  • మైక్రోసర్వీస్ ఆర్కిటెక్చర్‌లో కంటెయినరైజేషన్ మరియు ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్‌లతో (డాకర్, కుబెర్నెట్స్) అనుభవం.
  • AWS లేదా Azure వంటి ప్లాట్‌ఫారమ్‌లలో క్లౌడ్ సెక్యూరిటీ ప్రాక్టీస్‌లు మరియు మేనేజ్‌మెంట్ సెక్యూరిటీతో అనుభవం.
  • అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు టీమ్‌వర్క్ నైపుణ్యాలు

ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్డులకి Interview నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ముఖ్య తేదీలు :

  • ఈ ఉద్యోగాలకి సంబందించి ఎటువంటి పరీక్ష తేదీలు వెల్లడించలేదు.

ఎలా అప్లై చేయాలి :

  • ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులందరూ Cyient Off Campus Drive 2024 కోసం చివరి తేదీకి ముందు వీలైనంత త్వరగా క్రింది లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Interview నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

     Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *