Government JobsAP Govt JobsCentral Govt JobsTG Govt Jobs

ఆయుష్ శాఖ లో భారీగా Govt జాబ్స్ విడుదల | CCRS Recruitment 2024 | Latest Jobs in Telugu

CCRS Recruitment Notification 2024:

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఆయుష్ శాఖ (CCRS) నుండి ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  కంపెనీ లొ Apprentice అనే విభాగంలొ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates and Interview Tips కోసం మన Telegram and WhatsApp Channels లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

CCRS Recruitment Notification Overview :

ఆర్గనైజేషన్ :ఆయుష్ శాఖ (CCMR)
జాబ్ రోల్  :Apprentice
మొత్తం ఖాళీలు :1500
విద్య అర్హత :ఏదైనా డిగ్రీ
వయసు :18 – 30
జీతం :30,000/-
లొకేషన్ :నేషనల్ లెవెల్ (National Level)
అప్లై చివరి తేదీ :22 July 2024

CCRS Recruitment 2024 Full Details in Telugu :

ఆర్గనైజేషన్ వివరాలు :

  • ఆర్గనైజేషన్ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు ఆయుష్ శాఖ (CCRS) నుండి విడుదల చేశారు.  
  • ఆర్గనైజేషన్ గురించి : Central Council for Research in Siddha. ఇది సిద్ధ వైద్యంపై పరిశోధనలకు సంబంధించిన కేంద్రీయ మండలి. ఇది భారత ప్రభుత్వం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. CCRS ముఖ్యంగా సిద్ధ వైద్యాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. CCRS ద్వారా సిద్ధ వైద్యంపై విశ్వసనీయమైన మరియు శాస్త్రీయంగా ఆధారిత పరిశోధనలను చేయడం ద్వారా భారతదేశంలో సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం లక్ష్యం.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా 1500 పోస్టులతో Apprentice విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  నేషనల్ లెవెల్ (National Level) లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి SC, ST లకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి ప్రభుత్వం వారు మీరు వీధుల్లో చేరగానే  ₹ 30,000/- వరకు జీతం ఇస్తారు.

విద్యా అర్హత :

  • ఈ ఉద్యోగాలకి సంబందిత కోర్సులో ఏదైనా డిగ్రీ Pass అయిన విద్యార్హత ఉంటే సరిపోతుంది.

ఇతర వివరాలు  :

  • CCRS గురించి కొన్ని ముఖ్యాంశాలు:
    • స్థాపన: CCRS 1971 లో స్థాపించబడింది.
    • ఉద్దేశ్యం: సిద్ధ వైద్యంపై ఆధారిత పరిశోధనలను నిర్వహించడం, సిద్ధ వైద్యాన్ని ప్రోత్సహించడం.
    • కార్యక్రమాలు: క్లినికల్ ట్రయల్స్, ఔషధ పరీక్షలు, పాఠశాలలు, శిక్షణా కార్యక్రమాలు.
    • వెబ్‌సైట్: CCRS వివిధ సమాచారం మరియు కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచింది.

ఎంపిక విధానం :

  • Apply చేసిన క్యాండిడేట్స్ కి Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.

ముఖ్య తేదీలు :

  • ప్రారంభ తేదీ  : Application Process స్టార్ట్ చేశారు.
  • చివరి తేదీ     : 22 July 2024
  • పరీక్ష తేదీ      : ఈ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఇంక ఎటువంటి పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి Immediate నోటిఫికేషన్ పొందేందుకు మన Telegram Channel లో Join అవ్వండి.

TELEGRAM GROUP: CLICK HERE

ఎలా అప్లై చేయాలి :

  • ఈ సంస్థకు సంబందించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకి Apply చేయవచ్చు. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది .
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Online / Offline ద్వారా పరీక్ష నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

    Notification PDF & Apply Form : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *