Central Govt JobsAP Govt JobsPrivate Jobs

ఎయిర్ పోర్ట్ లో భారీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ | Latest Airport Notification 2024 | Latest Jobs in Telugu

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్ధులకు ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లొ ఉద్యోగాల భర్తీ కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలొ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4305 కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

Latest Airport Notification 2024 | Latest Jobs in Telugu

TELEGRAM GROUP: CLICK HERE

Latest Airport Notification 2024 Overview :

ఆర్గనైజేషన్:ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్
జాబ్ రోల్  :వివిధ రకాల ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు :4305
విద్య అర్హత:10th / ఇంటర్ / డిగ్రీ
వయసు:18 – 28
ఎంపిక విధానం :ఇంటర్వ్యూ

Latest Airport Notification 2024 Full Details in Telugu

ఆర్గనైజేషన్ వివరాలు :

  • ఆర్గనైజేషన్ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ నుండి విడుదల చేశారు.  
  • ఆర్గనైజేషన్ గురించి : భారతదేశ జాతీయ విమాన సంస్థగా ప్రసిద్ధి పొందింది. 1932 లో స్థాపించబడిన ఈ సంస్థ, దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో సేవలు అందిస్తుంది. కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడే ఎయిర్ ఇండియా , విమాన సర్వీసులు, కార్గో సేవలు మరియు మెంటినెన్స్ వంటి విభాగాల్లో సేవలందిస్తోంది. ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు భద్రత, సౌలభ్యం, మరియు నాణ్యతా సేవలను అందించడంలో కృషి చేస్తుంది.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా 4305 కు పైగా పోస్టులతో వివిధ రకాల విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  నేషనల్ లెవెల్ లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి  500/– అప్లికేషన్ ఫీజు మ Online లేదా Offline ద్వారా చెల్లించి అప్లై అయితే చేసుకోవలసి ఉంటుంది. SC, ST, PWD అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

వయసు :

  • 18 నుండి 28 మద్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు, SC, ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి మీరు వీధుల్లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 45,000/- వరకు జీతం ఇస్తారు. శాలరీ తోపాటు ఇతర అలవెన్సులు మీరు పొందుతారు

విద్యా అర్హత :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునేవారికి సంబందిత కోర్సులో 10th / Inter / Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.

ఎంపిక విధానం :

  • ఉద్యోగాలకు సంబంధిత ప్రభుత్వ సంస్థవారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం జరిగితుంది.

ముఖ్య తేదీలు :

  • ప్రారంభ తేదీ  : 28 June 2024
  • చివరి తేదీ     : 16 July 2024
  • పరీక్ష తేదీ      : ఈ ఉద్యోగాలకి ఉధ్యోగ ఎంపికము ఆధారం గా ఇంటర్వ్యూ నిర్వగించడం జరుగుతుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.

ఎలా అప్లై చేయాలి :

  • అప్లై చేయడానికి Online లేదా Offline ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది . ఈ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ PDF ని మీరు క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి, మీకు అర్హతలు, వయస్సు సరిపడా ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు apply చెయ్యండి.
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Interview నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

    Notification PDF 1 : CLICK HERE

Notification PDF 2 : CLICK HERE

     Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *