Banking JobsCentral Govt Jobs

IBPS లో భారీగా ఉద్యోగాలు | IBPS Clerk Notification | Latest IBPS Notification 2024

IBPS Clerk Notification | Latest IBPS Notification 2024

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు Institute of Banking Personnel Selection (IBPS) లొ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  ఆర్గనైజేషన్ లొ IBPS Clerk విభాగంలొ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

TELEGRAM GROUP: CLICK HERE

IBPS Clerk Notification 2024 Overview

ఆర్గనైజేషన్:ఐబిపిఎస్ (IBPS)
జాబ్ రోల్  :ఐబిపిఎస్ క్లర్క్ (IBPS Clerk)
మొత్తం ఖాళీలు :6128+
విద్య అర్హత:ఎధైనా డిగ్రీ
వయసు:20 – 28
జీతం :30,000/-
లొకేషన్ :నేషనల్ లెవెల్
(All Over India)
అప్లై చివరి తేదీ :21 July 2024

IBPS Clerk Notification 2024 Full Details in Telugu

ఆర్గనైజేషన్ వివరాలు :

  • ఆర్గనైజేషన్ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు Institute of Banking Personnel Selection (IBPS) నుండి విడుదల చేశారు.  
  • ఆర్గనైజేషన్ గురించి : BPS అనేది బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేకమైన సంస్థ. ఇది వివిధ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, మరియు ఇతర ఆర్థిక సంస్థల కోసం పరీక్షలు నిర్వహిస్తుంది..

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా 6128+ పోస్టులతో IBPS Clerk విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి నేషనల్ లెవెల్ లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి  ₹ 850/- ఫీజు Online ద్వారా చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాలి.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి 18 నుండి 28 వయసు ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి మీరు వీధుల్లో చేరగానే సంబందిత ఆర్గనైజేషన్ నుండి ₹ 30,000 వరకు జీతం ఇస్తారు.

విద్యా అర్హత :

  • ఈ ఉద్యోగాలకి సంబందిత కోర్సులో ఏదైనా డిగ్రీ (Any Degree) విద్యార్హత ఉంటే సరిపోతుంది.

ఇతర వివరాలు  :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) భారతదేశం లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత ఉండాలి.
  • ఈ ఉద్యోగాలకి అప్లై చేస్తున్న అభ్యర్థి అతను/ఆమె రిజిస్టర్ చేసుకున్న రోజున అతను/ఆమె గ్రాడ్యుయేట్ అని చెల్లుబాటు అయ్యే మార్క్-షీట్ / డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి మరియు ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతాన్ని సూచించాలి.
  • ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే కంప్యూటర్ సిస్టమ్స్‌లో ఆపరేటింగ్ మరియు వర్కింగ్ పరిజ్ఞానం తప్పనిసరి అంటే అభ్యర్థులు సర్టిఫికేట్/ డిప్లొమా/ కంప్యూటర్ ఆపరేషన్స్‌లో డిగ్రీ/ భాష/ హైస్కూల్/ కాలేజీ/ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక సబ్జెక్ట్‌గా కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చదివి ఉండాలి. .
  • ఈ ఉద్యోగాలకి రాష్ట్రం/UT యొక్క అధికారిక భాషలో ప్రావీణ్యం (అభ్యర్థులు రాష్ట్రం/UT యొక్క అధికారిక భాషని చదవడం/రాయడం మరియు మాట్లాడటం ఎలాగో తెలుసుకోవాలి).
  • ఈ ఉద్యోగాలకి సంబందించి భాగస్వామ్య బ్యాంక్ వివరాలు,
    • Bank of Baroda
    • Canara Bank
    • Indian Overseas Bank
    • UCO Bank
    • Bank of India
    • Central Bank of India
    • Punjab National Bank
    • Union Bank of India
    • Bank of Maharashtra
    • Indian Bank
    • Punjab & Sind Bank

ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నా వారికి Institute of Banking Personnel Selection (IBPS) ముందుగా Online Preliminary Examination మరియు Online Main Examination నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణులు అయిన వారికి Interview ద్వారా సెలెక్ట్ చేస్తారు.

ముఖ్య తేదీలు :

  • ప్రారంభ తేదీ  : 01 July 2024
  • చివరి తేదీ     : 21 July 2024
  • పరీక్ష తేదీ      : ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నా వారికి మీ దరఖాస్తును ఆగస్టు 2024 ప్రింట్ చేయడానికి చివరి తేదీ. ప్రిలిమినరీ పరీక్ష Online లో సెప్టెంబర్ 2024 లో నిర్వహిస్తారు, మెయిన్ పరీక్ష Online లో అక్టోబర్ 2024 లో నిర్వహిస్తారు. తాత్కాలిక కేటాయింపు ఏప్రిల్ 2025 లో జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి :

  • IBPS క్లర్క్ 2024 ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన భారతీయ పౌరులు IBPS ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ (ibpsonline.ibps.in/crpcl14jun24/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 1 జూలై 2024 నుండి ప్రారంభమవుతుంది. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది
  • దరఖాస్తు ప్రక్రియలో, అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని వివరాలను అందించాలి మరియు వారి క్రింది పత్రాలను అప్‌లోడ్ చేయాలి:-
  • (ఎ) ఫోటోగ్రఫి
  • (బి) సంతకం
  • (సి) ఎడమ బొటనవేలు ముద్ర
  • (d) చేతితో వ్రాసిన ప్రకటన
  • (ఇ) ఇతర అవసరమైన సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • (ఎఫ్) అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా వారి ఫోటోగ్రాఫ్‌ను క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. .
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Interview నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

    Notification PDF : CLICK HERE

     Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *