Private Jobs

IBM లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు | Latest IBM Notification 2024 | IBM Job Recruitment 2024 Updates

Latest IBM Recruitment 2024 | IBM Notification Updates :

Hello Friends……….ఉద్యోగం కోసం ఎదురుచుసే నిరుద్యోగ అభ్యర్ధులకు IBM కంపెనీ లొ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ  కంపెనీ లొ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ (Technical Support Engineer) విభాగంలొ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సంబంధించిన అర్హతలు, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానం మరియు  సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది. చూసుకొని అప్లై చేసుకోండీ. ఇటువంటి మరిన్ని Job Updates కోసం మన Telegram Group లొ జాయిన్ అవ్వండి.

Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now
Join Instagram Page Follow Now

Join Telegram Link : CLICK HERE

Latest IBM Recruitment 2024 Overview :

కంపెనీ పేరు  :ఐ‌బి‌ఎం (IBM)
జాబ్ రోల్  : టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ (Technical Support Engineer)
విద్య అర్హత :Bachelor’s / Master’s Degree
బ్యాచ్ :Recent Batches
అనుభవం :Freshers
జీతం :Up to 7.6 LPA
లొకేషన్ :బెంగళూరు(Banglore)
అప్లై చివరి తేదీ :ASAP

IBM Notification 2024 Eligibility Criteria in Telugu :

కంపెనీ వివరాలు :

  • కంపెనీ పేరు : ఈ నోటిఫికేషన్ మనకు IBM కంపెనీ నుండి విడుదల చేశారు.        
  • కంపెనీ గురించి : IBM (International Business Machines Corporation) ను 1911లో న్యూయార్క్‌లో స్థాపించారు. IBM అనేది ఒక ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ. ఇది కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి విభాగాలలో ప్రముఖంగా ఉంది. IBM వివిధ రకాల సేవలు అందిస్తుంది, వీటిలో IT కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మరియు క్లౌడ్ సొల్యూషన్స్ ఉన్నాయి.

ఉద్యోగ వివరాలు :

  • ఉద్యోగం :  ఈ ఉద్యోగం ద్వారా Technical Support Engineer విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • అనుభవం : ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • లొకేషన్ : ఈ ఉద్యోగాలకి  బెంగళూరు లొకేషన్ లో ఎంపిక చేస్తున్నారు.
  • అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకి  ఎటువంటి ఫీజు అవసరం లేదు.

వయసు :

  • ఈ ఉద్యోగాలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

జీతం :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్డులకి IBM కంపెనీ వారు Upto ₹ 5 – 7 LPA వరకు జీతం అయితే ఇస్తారు.

మరిన్ని ఉద్యోగాలు :

అర్హత :

  • ఈ ఉద్యోగాలకి సంబందించి అప్లై చేయాలి అనుకునే వారికి Bachelor’స లేదా Master’s Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.

ప్రత్యేక నైపుణ్యాలు :

  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్‌లలో ప్రావీణ్యం మరియు అకౌంటింగ్ టెర్మినాలజీలతో ఆవగాహన ఉండాలి.
  • అత్యంత వ్యక్తిగత, రహస్య సమాచారం మరియు డేటాతో వ్యవహరించే సామర్థ్యం కలిగి ఉండాలి.
  • మంచి విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార నైపుణ్యాలు కలిగి ఉండాలి
  • బలమైన కథన రచన నైపుణ్యాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్ధులకు Interview నిర్వహించి జాబ్ లోకి సెలెక్ట్ అయితే చేస్తారు .

ముఖ్య తేదీలు :

  • ఈ ఉద్యోగాలకి సంబందించి ఎటువంటి తేదీలు వెల్లడించలేదు.

ఎలా అప్లై చేయాలి :

  • ఈ ఉద్యోగాలకి ఆశక్తి మరియు అర్హులు గల అభ్యర్ధులు అప్లై చేయడానికి Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది .
  • Note: మీరు మీ వివరాలను కరెక్టుగా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Interview నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

     Apply Now : CLICK HERE

Important Note: మిత్రులారా మన Instagram, Telegram, Website లలో ప్రతిరోజు కూడా Government, Private, Work From Home, Full Time & Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉధ్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మన Website ని visit చేసి అర్హతలు ఉన్న కొత్త ఉద్యోగాలకి  Apply చేసుకోండీ. ఈ‌ అవకాశాన్ని మీ మిత్రులకి share చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *